వికారాబాద్: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్వగ్రామం, చింతల్ పేట్ లో నాభి శిల బొడ్రాయి కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానం
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్వగ్రామం చింతల్ పెట్ గ్రామంలో ఈనెల 11 సోమవారం నుండి 14గురువారం వరకు ఉరడమ్మ, నాభి శిల బొడ్రాయి యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఉన్నందున, ఆదివారం ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి, జాతీయ ముదిరాజ్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ల మహేష్ రెడ్డికి ఆహ్వానం పలికారు.