వికారాబాద్: పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పాన్ షాప్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి, నిషేధిత హుక్కా సీజ్
వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనగల sj పాన్ విల్లా లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా ప్రభుత్వాన్ని చేత ఒక్క అదేవిధంగా ఒక్క కి సంబంధించిన పదార్థాలు లభ్యం. జిల్లా టాస్క్ఫోర్స్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ ఆధ్వర్యంలో 8950 విలువగల వాటిని సి చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన టాస్క్ఫోర్స్ పోలీసులు.