గజ్వేల్: గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దుస్థితి: 6 నెలలుగా జీతాలు లేక కార్మికుల కన్నీరు
గజ్వేల్ మార్కెట్ డంపింగ్ యార్డులా మారిందని, సఫాయి కార్మికులకు 6 నెలలుగా జీతాలు అందలేదని బిఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్ దుస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.