ప్రభుత్వ అధికారుల జోలికి వస్తే ఎంతటి వారనైనా ఉపేక్షించమని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ రొల్ల మండల ఎంపీడీవో నాగయ్య శాస్త్రి పై వైకాపా నాయకుడు రంగయ్య గౌడ్ దాడి చేసిన విధానాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వం ఎంపీడీవోకు పూర్తి అండగా ఉంటుందని ఎమ్మెస్ రాజు తెలిపారు.