గద్వాల్: గద్వాలలో ఘనంగా పండుగ సాయన్న, కొమురం భీమ్ జయంతి వేడుకలు
గద్వాలలో పండుగ సాయన్న 174వ జయంతి, కొమురం భీమ్ 125వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకురాలు పద్మ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.