భీమదేవరపల్లి: వంగర కు చెందిన వ్యక్తి తన పెద్దమ్మ దశదినకర్మ ఉండడంతో చెరువులకు దిగి మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు
వంగర గ్రామానికి చెందిన ఓదేలు అనే వ్యక్తి తన పెద్దమ్మ దశదిన కర్మ కావడంతో కుటుంబ సభ్యులు మరియు తోటి పాలొల్లతో చెరువులోకి స్థానానికి దిగి చెరువులో మునిగి మృతి చెందినట్లు మృతుని భార్య రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు వివరాలలోకి వెళితే వంగరకు చెందిన ఓదేలు అనే వ్యక్తి తన పెద్దమ్మ దశదినకర్మ ఉండడంతో ఊర్లో ఉన్న చెరువు వద్దకు వెళ్లి పిండ ప్రధానం చేసిన అనంతరం చెరువులోకి దిగిన ఓదేలు బయటకు రాలేదు కాగా ఓదేలు బంధువులు కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి ఓదెల కోసం వెతకగా ఓదేలు జడ కనిపించలేదు ఈరోజు సోమవారం ఉదయం 6 గంటలకు బుధవారం లభ్యం అయింది