జగిత్యాల: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ అరెస్ట్ కు డిమాండ్
జగిత్యాలలో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, నిందితుడిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.