రాయపర్తి: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు జిల్లాకు చెందిన కత్తి శివ శ్రీ సాయిరాం (31) మృతి చెందారు. బైక్ అదుపుతప్పి పడగా, గుర్తుతెలియని వాహనం వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.