Public App Logo
Jansamasya
Janmashtami
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నర్సాపూర్: నర్సాపూర్ లో ఇసుక బజారును ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

Narsapur, Medak | Sep 17, 2025
మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఇసుక బజారును ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తక్కువ ధరకే ఇసుక బజారుల ద్వారా ఇసుకను అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
నర్సాపూర్: నర్సాపూర్ లో ఇసుక బజారును ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి - Narsapur News