అదిలాబాద్ అర్బన్: యాప్ ద్వారా లారీ బుక్ చేసి మొక్కజొన్న లోడ్ మాయం: ఇద్దరు అరెస్టు
ఆన్లైన్ యాప్ ద్వారా లారీ బుక్ చేసుకొని, 40 టన్నుల మొక్కజొన్న లోడ్‌ను దారి మళ్లించి మధ్యప్రదేశ్‌లో విక్రయించిన రషీద్, షౌకత్లను ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు.