సూర్యాపేట: సూర్యాపేటలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు: తరలిరావాలని పిలుపు
ఈ నెల 22న సూర్యాపేటలో జరగనున్న పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు అధిక సంఖ్యలో తరలిరావాలని బీసీ జేఏసీ చైర్మన్ బోళ్ల కరుణాకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోడపత్రికలను ఆవిష్కరించి, పండుగ సాయన్న పోరాట పటిమను గుర్తుచేశారు.