మంచిర్యాల: మల్లికార్జున ఖర్గేతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ: కీలక అంశాలపై చర్చ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర రాజకీయాలు, అసెంబ్లీలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు, 22ఏ అంశం, సంక్షేమ పథకాలు మరియు ఎల్ నినో పరిస్థితులపై చర్చించినట్లు మంత్రి వెల్లడి.