ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజవర్గ పరిధిలోని గోనెగండ్ల ఉప్పరి వీధికి చెందిన బెలగల్ నగేశ్ (53) గుండెపోటుతో మృతి చెందాడు.
గోనెగండ్ల: వలసకు వెళ్లి గుండె పోటుతో వ్యక్తి మృతి..గోనెగండ్ల ఉప్పరి వీధికి చెందిన బెలగల్ నగేశ్ (53) గుండెపోటుతో మృతి చెందాడు. నగేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణకు 2 రోజుల క్రితం వలసకు వెళ్లాడు. పత్తి పొలంలో పనిచేస్తుండగా.. హఠాత్తుగా గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.