నల్గొండ: నల్లగొండ: పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి మృతి
నల్లగొండ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి అకాల మరణం చెందారు. ఆయన నివాసానికి చేరుకున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.