ఆమనగల్: పట్టణంలో ఎన్నికల సమయంలో పట్టుబడ్డ మద్యం సీసాలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు
ఆమనగల్ ప్రాంతంలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో బెల్ట్ దుకాణదారుల నుండి స్వాధీనం చేసుకున్న సారా, మద్యం బాటిల్లను అమంగల్ ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ఉజ్వల్ రెడ్డి పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ పరిధిలో 31 కేసులు నమోదు చేసి 116 లీటర్ల సారా, 136 లీటర్ల మద్యం, 31 లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకుందామని వెల్లడించారు.