అలంపూర్: అయిజలో ఘనంగా పండగ సాయన్న జయంతి వేడుకలు
అయిజ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండగ సాయన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సాయన్న చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.