పలమనేరు: పట్టణం మదనపల్లి రోడ్డు నందు ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించడానికి డిసెంబర్ 23 వ తారీఖున, ప్రముఖ టాలీవుడ్ సినీ నటి అనసూయ భరద్వాజ్ రానున్నారని నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా పలమనేరు పట్టణంలో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. పలమనేరుకు సినీనటి అనసూయ వస్తోంది ఆమెతో సెల్ఫీలు తీసుకోవాలని యువత ఉవ్వీలూరుతున్నారు.