అనంతపురం అర్బన్: జంతులూరు గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న కుమారస్వామి పై చర్యలు తీసుకోవాలని దళితులు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన
Anantapur Urban, Anantapur | Aug 3, 2026
జంతులూరు గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని దళితులు సోమవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయం లో డప్పు కొడుతూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.