పత్తికొండ: ఎంపీటీసీ నామినేషన్లపై కర్నూలు ASP కీలక ఆదేశాలు: బెదిరిస్తే కఠిన చర్యలు
ఎంపీటీసీ నామినేషన్ల దాఖలుపై కర్నూలు ఏఎస్పీ ఏఆర్ కృష్ణమోహన్ స్పష్టత ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నిర్భయంగా నామినేషన్లు వేయవచ్చని, అభ్యర్థులకు పోలీసు భద్రత ఉంటుందని తెలిపారు. బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.