నిర్మల్: నిర్మల్ జిల్లాలో దారుణం: అల్లుడిని చంపేసిన మామ
Nirmal, Nirmal | Sep 25, 2026 నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేట్ కాలనీలో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యానికి బానిసై వేధిస్తుండటంతో, విసిగిపోయిన మామ షేక్ నజీర్ అల్లుడు సుమీర్పై పారతో దాడి చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమీర్ మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.