శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో 8 వ తేదీన అపర భగీరథుడు,రైతు బాంధవుడు,విధ్యా ప్రదాత, మహానేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు,కార్యకర్తల,తో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో కొన్ని సలహాలు,సూచనలు, తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు,మండల కన్వీనర్లు,మున్సిపల్ వైస్ చైర్మన్లు,కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధులు,రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ స్థాయి అన్ని అనుబంధ విభాగాల నాయకులు,నాయకులు, కార్యకర్తలు,పార్టీ శ్రేణులు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు