కొడిమ్యాల: మల్యాల మండల కేంద్రంలో ఘనంగా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
జగిత్యాల జిల్లా,మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద,ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు పద్మశాలి సంఘం నాయకులు,ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ,బాపూజీ ఒక గొప్ప ఉద్యమకారుడు,తెలంగాణ మలిదశ పోరాట యోధులు అని గుర్తు చేశారు,ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు,