శ్రీశైలం: శ్రీశైలం కళ్యాణ కట్టను ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు
శ్రీశైల మహా క్షేత్రంలో దేవస్థానం కళ్యాణ కట్టను ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ముందుగా కళ్యాణకట్ట కౌంటర్ ను తనిఖీ చేశారు కళ్యాణ కట్టలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ కల్యాణ కట్టలు సూచి శుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కళ్యాణ కట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు సిబ్బంది అందరూ కూడా సమయపాలనను కచ్చితంగా పాటించాలన్నారు అదేవిధంగా కేశఖండానికి వచ్చే భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా తాగు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.