ఏటూరునాగారం: జిల్లాలో అభివృద్ధి పనులపై కలెక్టర్, మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి మరియు పర్యాటక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని వారు సూచించారు.