వనపర్తి: వనపర్తి రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన నిరంజన్ రెడ్డి
వనపర్తిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా నూతన కార్యవర్గాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన నివాసంలో సన్మానించారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.