ఆమదాలవలస: బీసీ రిజర్వేషన్లపై CM చంద్రబాబును నిలదీసిన తమ్మినేని సీతారాం
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం నాటకీయతను ప్రదర్శిస్తోందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. ఇచ్చిన జీవోలు కోర్టులో నిలబడలేదని, కేంద్ర, రాష్ట్రాల్లో కూటమి ఉన్నా బీసీలకు చేసిందేమీ లేదని ఆయన ప్రశ్నించారు.