Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

ఆత్మకూరు ప్రాంతాల్ని పలకరించిన తొలకరి చినుకులు .ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.

Srisailam, Nandyal | May 27, 2026
తొలకరి చినుకులు ఆత్మకూరు ప్రాంతాన్ని పలరించాయి ఆత్మకూరు సబ్‌డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు, పాములపాడు మండలాల్లో తెల్లవారుజామున 5 గంటల నుండి వర్షం కురుస్తోంది. గత మూడు నాలుగు గంటలుగా మోస్తరు వర్షం కురుస్తుండడంతో ఆత్మకూరు ప్రాంతంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.ఎండలతో ఉక్కపోతకు గురైన ప్రజలకు ఈ చినుకులు ఉపశమనం కలిగించాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూడా ఈ వర్షాలతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మకూరు ప్రాంతాల్ని పలకరించిన తొలకరి చినుకులు .ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. - Srisailam News