మంచిర్యాల: మంచిర్యాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ సీఐ
మంచిర్యాల పట్టణంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ట్రాఫిక్ సీఐ హన్నన్ పాల్గొని హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం మరియు అతివేగానికి దూరంగా ఉండటంపై సూచనలు చేశారు.