ఆచంట: గోదావరికి తగ్గుతున్న వరద ఉధృతి, వరద మళ్లీ ఉధృతం అయ్యే అవకాశం ఉందని లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన
Achanta, West Godavari | Aug 24, 2025
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో ఉధృతంగా ప్రవహించిన వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. వర్షాలు...