పుంగనూరు: పుంగనూరులో శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి పర్యటన
పుంగనూరులో శ్రీహరహరపురం మఠాధిపతి శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామిని టీడీపీ ఇన్ఛార్జి మధుసూదన్ నాయుడు గురువారం కలిశారు. స్వామీజీ ఆశీస్సులు అందుకుని, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.