Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

కర్నూలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ చలానాలను రద్దు చేయాలి : కర్నూలులో సిఐటియు నాయకులు డిమాండ్

India | Dec 14, 2025
విశాఖపట్నంలో ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు జరిగే సీఐటీయూ 18వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం కర్నూలు బళ్లారి చౌరస్తా సీ క్యాంపు సెంటర్, వైభవ్ కాలనీలో నూతన ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ జెండాలను ఎగురవేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక చలానాలతో ఆటో కార్మికులను దోపిడీ చేస్తున్నాయని నాయకులు విమర్శించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలపై విధిస్తున్న భారీ చలానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ చలానాలను రద్దు చేయాలి : కర్నూలులో సిఐటియు నాయకులు డిమాండ్ - India News