సదాశివ పేట్: పట్టణంలోని ఆసుపత్రిలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు మాజీ సీఎం కేసీఆర్కు తెలిపారు.