పటాన్చెరు: భానూరులో జంగయ్య అనే వ్యక్తి అదృశ్యం: ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసుల విజ్ఞప్తి
భానూరు గ్రామంలో అక్టోబర్ 20న జంగయ్య అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. పటాన్చెరు వెళ్లే బస్సు ఎక్కిన జంగయ్య ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగయ్య ఆచూకీ తెలిసిన వారు 8712661840, 8712581182 నంబర్లకు సమాచారం అందించగలరు.