మంచిర్యాల: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగులకు సదరం వైద్య శిబిరాలు
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అక్టోబర్ 5 నుంచి దివ్యాంగుల కోసం సదరం/యూడీఐడీ వైద్య శిబిరాలు ప్రారంభం. సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకున్నవారు నిర్ణీత తేదీల్లో ఆయా పరీక్షల కోసం హాజరు కావాలని సూచన.