నిర్మల్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు: మహాకూటమికి మద్దతు తెలపాలని వేణుగోపాల చారి పిలుపు
Nirmal, Nirmal | Oct 4, 2026 ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుపై పోటీ చేస్తున్న మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ నేత సముద్రాల వేణుగోపాల చారి కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు.