కోనసీమ జిల్లాలో వరదల నేపథ్యంలో కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ జిల్లా యంత్రాంగానికి హై అలర్ట్ ప్రకటించారు. లంక గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు వైద్య సాయం, విద్యార్థులకు సెలవులు విధించారు. నది ప్రాంతాల్లో ఫెర్రీలు నిలిపివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.