విశాఖపట్నం: విశాఖ డాబా గార్డెన్స్ లో ఆలోచింపచేసిన లుక్ అండ్ లెర్నింగ్ మేకప్ సెమినార్ కార్యక్రమం..
జాను బ్యూటీ అకాడమీ ఆర్గనైజింగ్ వ్యవస్థాపకరాలు పి మీనా కుమారి ఆధ్వర్యంలో ఒక్కరోజు లుక్ అండ్ లెర్నింగ్ మేకప్ సెమినార్ కార్యక్రమం విశాఖ డాబా గార్డెన్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉత్సాహంగా జరిగింది ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి బ్యూటీ సియన్స్ మేకప్ ఆర్టిస్టులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ బ్రైడల్ మేకప్ లావణ్య ఎంజున్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా సెమినార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేకప్ ఆర్టిస్టులకు సాధన అవసరమన్నారు