Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

మేడ్చల్: కూకట్పల్లి ఎమ్మార్వో ఆఫీసు రూటులో అక్రమ దుకాణాల తొలగింపు

కూకట్పల్లి ఎమ్మార్వో ఆఫీసు రూటులోని రోడ్లను ఆక్రమించి నిర్మించిన ఆక్రమ దుకాణాలను జిహెచ్ఎంసి, కెపిహెచ్బి ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫికోకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణ, ట్రాఫిక్ సౌకర్యానికి తోడ్పడే ఈ చర్యను జిహెచ్ఎంసి తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.