నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నెల 24 వరకు ఓటర్ల వివరాల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. అర్హులైన ప్రతి ఓటరు నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒకే వ్యక్తికి ఒక్క ఓటు ఉండాలి, అనర్హుల ఓట్లు తొలగించాలి అని హెచ్చరించారు. డిజిటల్ సాఫ్ట్‌వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్ల గుర్తింపు జరుగుతోంది.