మంచిర్యాల: రేపు వినాయక మండపాల నిర్వాహకులకు బహుమతుల ప్రధానోత్సవం
మంచిర్యాల హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎం కన్వెన్షన్ హాల్లో వినాయక మండపాల నిర్వాహకులకు బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు. నిర్వాహకులందరూ హాజరు కావాలని సమితి సభ్యులు కోరారు.