మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో ప్లెక్సీల రగడ: అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నేతల నిరసన
పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో తమ ఫోటోలు లేకపోవడంతో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో దళిత ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు.