ఆళ్లగడ్డ: అయ్యాలూరులో చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి అనుమానాస్పద మృతి
నంద్యాల జిల్లా అయ్యలూరు గ్రామ శివార్లలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది శివ అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని అనుమానదాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు, బుధవారం ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు ఉరి వేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది