పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో 2.60 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం కలపాకలో 2.60 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ప్రారంభించారు. పల్లె పండగ 3.0లో భాగంగా పలు బీటీ రోడ్ల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.