Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గుంతకల్లు: ఏపీకి ఉపాధి హామీ నిధులు అధికంగా ఇవ్వాలి, పట్టణంలోని కార్యాలయంలో సీపీఐ నాయకులు డిమాండ్

Guntakal, Anantapur | Apr 5, 2026
దేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 90 శాతం ఉపాధి హామీ నిధులు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరభద్రస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దేవేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కార్యాలయంలో సీపీఐ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు చేపట్టే పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను సీపీఐ నాయకులు విడుదల చేశారు.
గుంతకల్లు: ఏపీకి ఉపాధి హామీ నిధులు అధికంగా ఇవ్వాలి, పట్టణంలోని కార్యాలయంలో సీపీఐ నాయకులు డిమాండ్ - Guntakal News