వనపర్తి: వనపర్తి ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినులకు కెరీర్ శిక్షణ & ప్లేస్మెంట్ అవకాశాలు
వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల కోసం వారం రోజుల కెరీర్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 3 వరకు జరిగే ఈ శిక్షణలో నైపుణ్యాల పెంపుతో పాటు, ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో జాబ్ డ్రైవ్ కూడా నిర్వహించనున్నారు.