ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు వైయస్సార్ సర్కిల్ లో ట్రాఫిక్ కి అంతరాయం కలిగించిన పాము...చెట్టు పై నుంచి రోడ్డుపైకి దూకిన పాము
ఎమ్మిగనూరు ప్రధాన కూడలిలో పాము హల్బల్ చేసింది. నడిరోడ్డుపై అరగంట పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించింది.ఎమ్మిగనూరు వైయస్సార్ సర్కిల్ లో ట్రాఫిక్ కి అంతరాయం కలిగించిన పాము..చెట్టు పై నుంచి రోడ్డుపైకి దూకిన పాము.. పామును చూసి భయాందోళనకు గురయ్యారు.