Public App Logo
వార్షిక తనిఖీల్లో భాగంగా సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్, సిద్దిపేట ఏసిపి కార్యాలయాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్., మేడమ్ గారు, ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. - Siddipet News