అనకాపల్లి: అనకాపల్లిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట భద్రత: ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని ఎస్పీ తుహిన్ సిన్హా ప్రకటించారు. ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.