జగ్గంపేట: గోకవరం: రేషన్ కార్డుదారులకు ఎంఆర్ఓ కీలక సూచనలు
గోకవరం మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో రేషన్ కార్డులకు ఫోన్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి అని ఎంఆర్ఓ రామకృష్ణ తెలిపారు. లింక్ చేయకపోతే సంక్షేమ పథకాలు అందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని ఆయన హెచ్చరించారు.