నంగునూరు: నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఏర్పాటు: కొత్త కార్యవర్గం ఎన్నిక
గ్రామాభివృద్ధి, పేద విద్యార్థుల విద్య మరియు సామాజిక సేవే ధ్యేయంగా 'నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థ' ఏర్పాటైంది. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ఉద్యోగులు, రాబోయే రెండేళ్లలో చేపట్టబోయే సేవా కార్యక్రమాలపై ప్రణాళికలు సిద్ధం చేశారు.